Swiggi-Reliance Fact | స్విగ్గీ, రిలయన్స్ మధ్య ఎంవోయూ.. ఎందుకంటే?!
Swiggi-Reliance Fact | రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ ప్లీజ్ జాయింట్ వెంచర్‌తో దేశంలోని అతిపెద్ద ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ ఒప్పందం కుదుర్చుకున్న...

Swiggi-Reliance Fact | రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ ప్లీజ్ జాయింట్ వెంచర్‌తో దేశంలోని అతిపెద్ద ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఫుడ్ డెలివరీ కోసం ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌తోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)ని వాడటమే ఈ ఒప్పందం లక్ష్యం.
దేశవ్యాప్తంగా ఈవీ ఎకోసిస్టమ్ స్రుష్టించడానికి రిలయన్స్ గ్రూప్ ఫాస్ట్ ట్రాక్‌గా ప్రయత్నిస్తున్నది. 10 బిలియన్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే ఎనర్జీ స్టోరేజీ బ్యాటరీలను తయారు చేస్తుంది రిలయన్స్. గురువారం నుంచే ఒప్పందం అమలులోకి వస్తుంది.

జియో-బీపీ బ్రాండ్ కింద వచ్చే ఐదేండ్లలో రిలయన్స్ రిటైల్ ఔట్లెట్ల వద్ద బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను రిలయన్స్ బీమీ మొబిలిటీ ఏర్పాటు చేస్తుంది.
ఈ స్టేషన్లను రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్, హోటళ్లు, బిజినెస్ పార్క్‌ల్లో నిర్మిస్తుంది. స్విగ్గీ డెలివరీ పార్టనర్స్ తదితరులకు ట్రైనింగ్‌తోపాటు సాంకేతిక సాయం అందచేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- reliance-bp
- swiggi
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

