స్కైరూట్ ‘విక్రమ్-1’ రాకెట్!
రాష్ర్టానికి చెందిన రాకెట్ల తయారీ స్టార్టప్ స్కైరూట్..విక్రమ్-1 రాకెట్‌ను ప్రదర్శించింది. వచ్చే ఏడాది తొలి నాళ్లలో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్న ఈ రాకెట్‌ను హైదరాబాద్‌లోని జీఎమ్మార్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రీయల్ పార్క్‌లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు.
రాష్ర్టానికి చెందిన రాకెట్ల తయారీ స్టార్టప్ స్కైరూట్..విక్రమ్-1 రాకెట్‌ను ప్రదర్శించింది. వచ్చే ఏడాది తొలి నాళ్లలో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్న ఈ రాకెట్‌ను హైదరాబాద్‌లోని జీఎమ్మార్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రీయల్ పార్క్‌లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ రాకెట్ డెవలప్మెంట్ కేంద్రం దేశంలో అతిపెద్దది కావడం విశేషం. తక్కువ భూమి కక్ష్యలో తిరిగి 300 కిలోల బరువు కలిగిన ఈ రాకెట్ కంపెనీ నుంచి వస్తున్న రెండోది కావడం విశేషం. గతేడాది నవంబర్ 18న విక్రమ్-ఎస్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

