జోరందుకున్న వాహన విక్రయాలు
దేశీయ ఆటో రంగంలో మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా చిప్‌ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వాహన ఉత్పాదక సంస్థల్లో తిరిగి ఉత్సాహం నిండింది. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో అమ్మకాలు పుంజుకున్నాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశీయ ఆటో రంగంలో మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా చిప్‌ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వాహన ఉత్పాదక సంస్థల్లో తిరిగి ఉత్సాహం నిండింది. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో అమ్మకాలు పుంజుకున్నాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలు ఫర్వాలేదనిపిం చాయి. కియా, టయోటా, హోండా, స్కోడాలు మాత్రం టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. ప్యాసింజర్ వాహనాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.

Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Small Cars
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

