తగ్గిన వెండి ధర
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వెండి ధర తగ్గింది. శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రూ.3,500 పడిపోయి రూ.2,04, 100కు పరిమితమైంది. స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి అమ్మకాలు పెరుగడమే కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ తాజా మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 19 : ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వెండి ధర తగ్గింది. శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రూ.3,500 పడిపోయి రూ.2,04, 100కు పరిమితమైంది. స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి అమ్మకాలు పెరుగడమే కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ తాజా మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నది.
గురువారం ఆల్‌టైమ్ హైకి చేరి రూ.2,07,600 పలికిన విషయం తెలిసిందే. ఇక బంగారం ధర 24 క్యారెట్ 10 గ్రాములు స్వల్పంగా పెరిగి (రూ.15) రూ.1,36,515గా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

