శ్రీరామ్ హౌజింగ్ ఫైనాన్స్ విస్తరణ

తెలంగాణతోపాటు ఏపీల్లో 350 మంది సిబ్బంది నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 8: తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందించే ముంబైకి చెందిన శ్రీరామ్ హౌజింగ్ ఫైనాన్స్..తెలుగు రాష్ర్టాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి 350 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో వ్యాపారాన్ని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను రచిస్తున్నది. ప్రస్తుతం తెలంగాణలో 50 శాఖలు ఉండగా, వచ్చే ఏడాదిలోగా వీటిద్వారా నెలకు రూ.100 కోట్ల రుణ వితరణ లక్ష్యంగా పెట్టుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఏపీలో రూ.5,730 కోట్లు, తెలంగాణలో రూ.17,970 కోట్ల మేర రుణాలు అందించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో రవి సుబ్రమణియన్ మాట్లాడుతూ..చౌక ధర కలిగిన ఇండ్లకు ఎనలేని డిమాండ్ ఉండటంతో వ్యాపారాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | నాతో క్షమాపణలు చెప్పించారు.. ఇప్పుడు అవే పనులు బహిరంగంగా చేస్తున్నారు: అనుపమ ఆవేదన!
UDP chief Metbah Lyngdoh | యూడీపీలో మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అయిన అధ్యక్షుడు.. మంత్రి పదవికి రాజీనామా
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

