Stock Markets: దలాల్ స్ట్రీట్లో దివాళీ ధమాకా.. దూసుకెళ్తున్న స్టాక్మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు 7 లక్షల కోట్ల బొనాంజా
Stock Markets: స్టాక్మార్కెట్లు ఇవాళ ట్రేడింగ్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లతో దూసుకెళ్తోంది. ఇక నిఫ్టీ తన ట్రేడింగ్లో ఇవాళ ఉదయం రెండు శాతం లాభాలను చూపించింది. స్టాక్మార్కెట్ల జోష్తో ఇన్వెస్టర్ల లాభాలు 7 లక్షల కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.
ముంబై: దలాల్ స్ట్రీట్లో ఇవాళ దివాళీ ధమాకా మొదలైంది. ట్రేడింగ్లో స్టాక్మార్కెట్లు రఫాడిస్తున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లతో దూసుకెళ్తోంది. ఇక నిఫ్టీ తన ట్రేడింగ్లో ఇవాళ ఉదయం రెండు శాతం లాభాలను చూపించింది. స్టాక్మార్కెట్ల(Stock Markets) జోష్తో ఇన్వెస్టర్ల సంపద పెరిగింది. సుమారు 7 లక్షల కోట్ల లాభాలు పెట్టుబడిదారులకు చేరినట్లు ట్రేడింగ్ ద్వార తెలుస్తోంది. ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోలు శక్తి పెరిగినట్లు తెలిసింది. 30 షేర్ల బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇవాళ 2.08 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం 1609.54 పాయింట్లు దూసుకెళ్లింది. ఇక నిఫ్టీ50 417.45 పాయింట్ల లాభాల్లో ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ షేర్లు 1.74 శాతం వృద్ధి సాధించాయి. బుధవారం స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆ జోరే ఇవాళ ఉదయం కూడా కొనసాగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets: దలాల్ స్ట్రీట్లో దివాళీ ధమాకా.. దూసుకెళ్తున్న స్టాక్మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు 7 లక్షల కోట్ల బొనాంజా
Virat Kohli: విరాట్ కోహ్లీ 38వ బర్త్డే.. విషెస్ చెప్పిన బీసీసీఐ
Water Crisis | తాగేందుకు నీళ్లు లేవు.. బాత్రూంకూ బయటకే వెళ్లాల్సిన దుస్థితి.. బషీరాబాద్ ఎస్సీ హాస్టల్లో నీటి కష్టాలు!
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. PURE EV స్కూటీ తయారీ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
Payal Rajput | రాధికా ఆప్టే వ్యాఖ్యలకు పాయల్ రాజ్పుత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘టాలీవుడ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా!’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

