HomeBusinessSales Of Cars And Two Wheeler Companies Increased In June
జూన్లో కారు జోరు
సెమికండక్టర్స్ కొరతతో కొద్దినెలలుగా తీవ్ర ఇబ్బందులు పాలైన ఆటోమొబైల్ రంగానికి జూన్ నెల ఊరటనిచ్చింది. చిప్ సరఫరాలు మెరుగవడంతో ప్రధాన కార్లు, టూ వీలర్ కంపెనీల అమ్మకాలు జూన్లో వృద్ధిచెందాయి.
న్యూఢిల్లీ, జూలై 1: సెమికండక్టర్స్ కొరతతో కొద్దినెలలుగా తీవ్ర ఇబ్బందులు పాలైన ఆటోమొబైల్ రంగానికి జూన్ నెల ఊరటనిచ్చింది. చిప్ సరఫరాలు మెరుగవడంతో ప్రధాన కార్లు, టూ వీలర్ కంపెనీల అమ్మకాలు జూన్లో వృద్ధిచెందాయి.