హైదరాబాద్, అక్టోబర్ 5: కస్టమర్లకు పెద్దపీట వేయటంలో ఎప్పుడూ ముందుండే ఆర్ఎస్ బ్రదర్స్..దసరా పండుగను పురస్కరించుకొని పలు ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
స్త్రీలకు, పురుషులకు, చిన్నారులకు సంబంధించిన పలు రకాల వస్ర్తాలను తగ్గిం పు ధరతో విక్రయిస్తున్నట్లు, అలాగే హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోళ్లు జరిపి ఈఎంఐ చెల్లింపులు జరిపేవారికి రూ.10 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నది.
దసరా సందర్భంగా నయా కలెక్షన్లతో పట్టుచీరలు, మెన్స్‌వేర్, కిడ్స్ వేర్ దుస్తులు విక్రయిస్తున్నట్లు, ఈ సదావకాశాన్ని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.