మారుతి కార్లపై రూ.2 లక్షల రాయితీ
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరోసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను అన్ని రకాల మాడళ్లపై రూ.2 లక్షలకు పైగా రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించింది.
న్యూఢిల్లీ, మే 7 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరోసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను అన్ని రకాల మాడళ్లపై రూ.2 లక్షలకు పైగా రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించింది. అమ్మకాలను పెంచుకోవడానికి, కొనుగోలుదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో అన్ని మాడళ్లపై ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వీటిలో ఫ్రాంక్స్ మాడల్‌పై రూ.25 వేలు, సెలేరియోపై రూ.27,500, ఈకో స్టార్‌పై రూ.37,500, ఎస్-ప్రెస్సోపై రూ.37,500, సియాజ్పై రూ.40 వేలు, బాలెనోపై రూ.40 వేలు, స్విఫ్ట్ సీఎన్జీ పై రూ.45 వేలు, జిమ్నీపై రూ.45 వేలు, ఇగ్నిస్ బ్లాక్ ఎడిషన్‌పై రూ.50 వేలు, ఆల్టో కే 10పై రూ.52,500, వ్యాగన్ ఆర్ మాడల్‌పై రూ.52,500, బ్రెజ్జాపై రూ.55 వేలు, విక్టోరియాపై రూ.70 వేలు, గ్రాండ్ విటారాపై రూ.1.08 లక్షలు, ఇన్విక్టోపై రూ.2.15 లక్షల వరకు రాయితీ ఇస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

