రెనో 16 సిరీస్ స్మార్ట్ఫోన్లు
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో..రెనో సిరీస్‌లో మరో రెండు రకాల ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెనో 16 సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఈ ఫోన్లు రూ.49,999 నుంచి రూ.67,999 గరిష్ఠ ధరల్లో లభించనున్నాయి.
- ప్రారంభ ధర రూ.47 వేలు
హైదరాబాద్, జూలై 8: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో..రెనో సిరీస్‌లో మరో రెండు రకాల ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెనో 16 సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఈ ఫోన్లు రూ.49,999 నుంచి రూ.67,999 గరిష్ఠ ధరల్లో లభించనున్నాయి. వీటిలో రెనో 16 5జీ మాడళ్లలో 8జీబీ+128 జీబీ రకం రూ.61,999, 8జీబీ+256 జీబీ రకం రూ.67,999, అలాగే రెనో 16సీ 5జీ మాడళ్లలో 8జీబీ+128 జీబీ రకం రూ.46,999గాను, 8జీబీ+256 జీబీ రకం రూ.49,999, 12జీబీ+256 జీబీ మాడల్ రూ.55,999గా నిర్ణయించింది. గురువారం నుంచి అమెజాన్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, రిటైల్ అవుట్లెట్లు, ఒప్పో ఈ-స్టోర్లలో కూడా ఈ స్మార్ట్ఫోన్లు లభించనున్నాయి. ఈ సందర్భంగా పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్, జీరో డౌన్‌పేమెంట్‌తో 18 నెలల్లో చెల్లింపులు జరిపేలా కొనుగోలు చేయవచ్చు. 6.32 ఇంచుల అమోలెడ్ టచ్‌స్క్రీన్, 50 మెగాపిక్సెల్ కెమెరాలు, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 6700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఏఐ ఫీచర్స్‌తో తయారు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

