పౌల్ట్రీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇవ్వండి..
రాష్ట్రంలో పౌల్ట్రీరంగాన్ని వ్యవసాయ అనుబంధ రంగంగా గుర్తించాలని, అప్పుడే ఈ రంగంలోకి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బయాస్ పేర్కొన్నారు.
- పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బయాస్
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పౌల్ట్రీరంగాన్ని వ్యవసాయ అనుబంధ రంగంగా గుర్తించాలని, అప్పుడే ఈ రంగంలోకి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బయాస్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ర్టాలు పౌల్ట్రీ పరిశ్రమను వ్యవసాయ అనుబంధ రంగంగా గుర్తించి, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందిస్తుండటం వల్ల ఆయా రాష్ర్టాల్లో పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించడంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్శిస్తున్నాయని, దీంతో తెలంగాణ సర్కార్ కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పలు దక్షిణాది రాష్ర్టాలు గుడ్లు, చికెన్ ఉత్పత్తిలో తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నప్పటికీ.. ఇటీవల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రోత్సాహకాలతో పౌల్ట్రీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

