హైదరాబాద్, మే 9:పెన్నార్కు మరో రూ.682 కోట్ల విలువైన ఆర్డర్లు ఆకట్టుకోగలిగింది. ఈ ఆర్డర్లు టాటా స్టీల్, హిందుస్థాన్ కోకాకోలా, ఏపీఐ స్కాడ్ ప్రాసెసింగ్, జిమ్ ల్యాబోల నుంచి వచ్చాయని పేర్కొంది. అలాగే రైల్వే వర్టికల్కు ఐసీఎఫ్, రైట్స్, ఒరియంటల్, ఎస్సీఆర్, ఈసీఆర్ల నుంచి ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది.