Paytm Layoffs | 1,000 మందికిపైగా ఉద్యోగుల్ని తొలగించిన పేటీఎం
Paytm Layoffs | ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ‘పేటీఎం’ (Paytm) ఉద్యోగుల కోతకు తెరతీసింది. పేటీఎం మాతృసంస్థ అయిన ‘వన్ 97 కమ్మూనికేషన్’ (One 97 Communications)లో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది.
Paytm Layoffs | ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ‘పేటీఎం’ (Paytm) ఉద్యోగుల కోతకు తెరతీసింది. పేటీఎం మాతృసంస్థ అయిన ‘వన్ 97 కమ్మూనికేషన్’ (One 97 Communications)లో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఆ కథనాల ప్రకారం.. పేటీఎంలోని వివిధ విభాగాల్లో సుమారు 1,000 మందికిపైగా ఉద్యోగులను (employees) తొలగించింది. ఈ తొలగింపు ప్రభావం పేమెంట్స్, సేల్స్, ఆపరేషన్స్ వంటి విభాగాలపై పడింది. ఈ తొలగింపు మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని ప్రభావితం చేయనుంది. సిబ్బంది ఖర్చులను 15 శాతం మేర తగ్గించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Also Read..
Dense Fog | ప్రతికూల వాతావరణ పరిస్థితులు.. శంషాబాద్‌కు రావాల్సిన ఐదు విమానాలు దారి మళ్లింపు
Dense Fog | దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

