Amazon Great Indian Festival Finale Days Sales | ప్రస్తుతం పండుగల సీజన్ కొనసాగుతున్నది. మరో నాలుగు రోజుల్లో దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ అందిస్తున్న ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనలే డేస్ సేల్ -2023’ శుక్రవారం అర్థరాత్రితో ముగియనున్నది. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, లాప్టాప్లపై తక్కువ ధరలతోపాటు పలు డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీపావళి సందర్భంగా మీ ఆప్తులకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తు్న్నా.. వన్ ప్లస్ ,శాంసంగ్, ఆపిల్, రియల్ మీ తదితర స్మార్ట్ ఫోన్లపై రాయితీలు అందుబాటులో ఉన్నాయి.
వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ, రియల్ మీ నార్జో 60 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ, లావా అగ్ని2 5జీ, ఐక్యూ జడ్6 లైట్ 5జీ వంటి ఫోన్లపై భారీగా ఆఫర్లు అందిస్తున్నది అమెజాన్.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనలే డేస్ సేల్స్ లో భాగంగా సెలెక్టెడ్ బ్యాంకుల ఖాతాలతో కొనుగోలు చేసిన వారికి 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్లు లభిస్తాయి. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై గరిష్టంగా రూ.6500 డిస్కౌంట్ పొందొచ్చు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్లపైనా ఇదే డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐలపై పది శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.5000, వన్ కార్డ్ కస్టమర్లకు పది శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్.. అత్యధికంగా రూ.8,250 వరకూ రాయితీ పొందొచ్చు.
ఫోన్ — — —– ——— —- ఎంఆర్పీ — — —- డిస్కౌంట్ ధర
వన్ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ — రూ. 24,783 — — రూ. 18,998
రియల్మీ నార్జో 60 5జీ — — రూ. 19,999 — — రూ. 14,999
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ — రూ. 24,499 — — రూ. 16,548
శాంసంగ్ గెలాక్సీ ఎ23 5జీ —- రూ. 28,990 — — రూ. 19,499
లావా అగ్ని2 5జీ —- —- — రూ. 25,999 — — రూ. 17,499
ఐక్యూ జడ్6 లైట్ 5జీ —– —- రూ. 19,999— — రూ. 11,700
లాప్టాప్ —— ——- ——- ——- ఎంఆర్పీ —- —- డిస్కౌంట్ ధర
అసుస్ వివో బుక్ 15 —- —— —– — రూ.76,990 —— రూ. 46,240
లెనెవో ఐడియా పాడ్ స్లిమ్3 ——- — రూ.79,690 —— రూ. 47,490
హెచ్పీ లాప్టాప్ 15ఎస్ —– —– — రూ. 64,235 —— రూ. 43,990
డెల్ స్మార్ట్ చాయిస్ 14 లాప్టాప్ —– రూ. 83,127 —— రూ. 44,990
అసెర్ ఆస్పైర్ లైట్ ప్రీమియం మెటల్ – రూ. 82,990 —— రూ. 45,990
హెచ్ పీ లాప్ టాప్ 15ఎస్ ఇంటెల్ ఐ5 – రూ. 66,566 —— రూ. 44,990
హానర్ స్మార్ట్ చాయిస్ మ్యాజిక్ బుక్ ఎక్స్ 14 – రూ. 79,999 —— రూ. 40,990
అసుస్ వివో బుక్ 16 ——– ——- —– రూ. 55,990 —— రూ. 34,990