6 టాటా కంపెనీలకు నోయల్ దూరం!
టాటా గ్రూపులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకాన్ని వ్యతిరేకించిన నోయల్ టాటా.. నవంబర్ 12 నుంచి టాటా గ్రూపునకు చెందిన ఆరు సంస్థల బోర్డు పదవి నుంచి వైదొలుగబోతున్నట్టు ప్రకటించారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : టాటా గ్రూపులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నియామకాన్ని వ్యతిరేకించిన నోయల్ టాటా.. నవంబర్ 12 నుంచి టాటా గ్రూపునకు చెందిన ఆరు సంస్థల బోర్డు పదవి నుంచి వైదొలుగబోతున్నట్టు ప్రకటించారు. ఇందుకు కారణం ఆయన వయస్సే. ప్రస్తుతం ఆయన వయస్సు 70 ఏండ్లు కావడంతో ఆయా సంస్థల బోర్డు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
అయినప్పటికీ, టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్ నామినీ డైరెక్టర్‌గా మాత్రం కొనసాగనున్నారు. నోయల్ ప్రస్తుతం ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్, ట్రెంట్ హైపర్‌మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఇంటర్నేషనల్ వెస్ ఆసియా డీఎంసీసీ(దుబాయి) కంపెనీల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

