పన్ను ఎగవేతదారులను వదులొద్దు
నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు అసౌకర్యం కల్పించరాదని, అలాగే ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులను అస్సలు ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.
- ఐటీ శాఖ అధికారులకు స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, జూలై 24 : నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు అసౌకర్యం కల్పించరాదని, అలాగే ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులను అస్సలు ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. శుక్రవారం ఇక్కడ 167వ ఆదాయ పన్ను దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి మాట్లాడుతూ.. పన్ను వసూళ్లకే ఐటీ శాఖ అధికారులు పరిమితం కావద్దని.. సేవ, సులభతర వ్యాపార నిర్వహణ, సమర్థత, న్యాయబద్ధతలపైనా దృష్టి పెట్టాలని కోరారు.
ఐటీ శాఖ ఎల్లవేళలా స్పందించేలా ఉండాలన్న మంత్రి.. గుర్తించడం, స్పందించడం, పరిష్కరించడం, సమీక్షించుకోవడం, సంస్కరించుకోవడం ప్రధానమని తెలిపారు. భారతీయ ఆర్థిక పరిణామక్రమంలో ఐటీ శాఖ 150 ఏండ్లకుపైగా మమేకమై ఉన్నదని గుర్తుచేసిన ఆమె.. మారుతున్న జాతి అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ENE Repeat | మరింత ఫన్తో.. తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదల!
AI | ఊపిరితిత్తుల సమస్యలను ఏఐ ముందుగానే గుర్తించగలదు.. వెల్లడించిన నిపుణులు..
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

