హోండా నుంచి మరో ప్రీమియం బైక్

సీబీ-650ఆర్ ధర రూ.8.88 లక్షలు
ముంబై, మార్చి 30: ప్రము ఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండి యా (హెచ్ఎంఎస్ఐ) తన ప్రీమియం బైక్‌ల శ్రేణిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నది. దీనిలో భాగంగా సరికొత్త సీబీ-650ఆర్ బైక్‌తోపాటు అప్డేటెడ్ సీబీఆర్-650ఆర్ బైక్‌ను మంగళవారం దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటిలో సీబీ-650ఆర్ బైక్ ఎక్స్-షోరూమ్ (గుర్గావ్) ధరను రూ.8.88 లక్షలుగా, సీబీఆర్-650ఆర్ బైక్ ధరను రూ.8.67 లక్షలుగా నిర్ణయించినట్లు హెచ్ఎంఎస్ఐ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- నిర్మాణ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్
- బైట్‌డ్యాన్స్‌కు మరో షాక్
- సూయజ్ బ్లాకేడ్: 54 బిలియన్ల డాలర్ల నష్టం!
- కరీంనగర్‌కు కల్యాణ్ జ్యూవెల్లరీ
- ఆటో డెబిట్ చెల్లింపులకు విఘాతం!
- తులం 42,000?
- రేపటి నుంచి కొత్త ఐటీ రూల్స్
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bike
- honda
- premium model
RELATED ARTICLES
తాజా వార్తలు
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

