‘ఈ2ఈ’తో యువతకు కొత్త అవకాశాలు
‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్(ఈ2ఈ)’లాంటి అంతర్జాతీయ వేదికలతో వ్యాపార వేత్తలు, ఎగుమతిదారులు, యువతకు కొత్త అవకాశాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
- రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్(ఈ2ఈ)’లాంటి అంతర్జాతీయ వేదికలతో వ్యాపార వేత్తలు, ఎగుమతిదారులు, యువతకు కొత్త అవకాశాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం సచివాలయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ప్రతినిధులతో కలిసి ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణను గ్లోబల్ బిజినెస్‌గా నిలబెట్టడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతున్నదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యాపారులు, ఎగుమతిదారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

