One Plus | వన్‌ప్లస్‌కు రిటైలర్ల షాక్.. మే 1 నుంచి ఆ స్మార్ట్ఫోన్లను అమ్మేదిలేదన్న ఓఆర్ఏ
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌కు దేశీయ రిటైలర్లు షాకిచ్చాయి. మే 1 నుంచి కంపెనీకి చెందిన స్మార్ట్ఫోన్లను విక్రయించబోమని ది సౌత్ ఇండియా ఆర్గనైజెడ్ రిటైలర్స్ అసోసియేషన్(ఓఆర్ఏ) అల్టిమేటం జారీ చేసింది.
One Plus | హైదరాబాద్, ఏప్రిల్ 10: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌కు దేశీయ రిటైలర్లు షాకిచ్చాయి. మే 1 నుంచి కంపెనీకి చెందిన స్మార్ట్ఫోన్లను విక్రయించబోమని ది సౌత్ ఇండియా ఆర్గనైజెడ్ రిటైలర్స్ అసోసియేషన్(ఓఆర్ఏ) అల్టిమేటం జారీ చేసింది. కంపెనీకి చెందని మొబైళ్లను విక్రయించడంతో మార్జిన్లు అధికంగా ఉండటం లేదని, కొన్ని ఇతర సమస్యలను వన్‌ప్లస్ పట్టించుకోవడం లేదన్న కారణంతోనే వచ్చే నెల 1 నుంచి విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు వన్‌ప్లస్ టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజిత్ సింగ్‌కు రాసిన లేఖలో ఓఆర్ఏలో పేర్కొన్నది. దీనిపై వన్‌ప్లస్ అధికారులు స్పందించడానికి నిరాకరించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

