Meta | వారంలో 3 రోజులు తప్పకుండా ఆఫీసుకు రావాల్సిందే.. లేదంటే, ఉద్యోగులకు మెటా సీరియస్ వార్నింగ్
Meta | ఫేస్బుక్ (Facebook) మాతృ సంస్థ ‘మెటా’ (Meta) తన ఉద్యోగులకు తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రతీ వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలన్న నిబంధనలను పాటించని వారు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
Meta | ఫేస్బుక్ (Facebook) మాతృ సంస్థ ‘మెటా’ (Meta) తన ఉద్యోగులకు తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రతీ వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలన్న నిబంధనలను పాటించని వారు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు మెటా మానవ వనరుల అధిపతి లోరీ గోలెర్ (Lori Goler) ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు.
బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్ (Business Insider report) ప్రకారం.. సెప్టెంబర్ 5 నుంచి కార్యాలయాలకు కేటాయించిన ఉద్యోగులు వారానికి మూడు రోజులు కచ్చితంగా రావాల్సిందేనని స్పష్టం చేశారు. సంస్థ లక్ష్యం ఉద్యోగుల మధ్య మంచి అనుబంధం, బలమైన టీమ్ వర్క్‌ను ప్రోత్సహించడమే అని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు సంస్థ సూచనలను పాటిస్తున్నారా..? లేదా..? అన్నది మేనేజర్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. నిబంధనలను పాటించనివారిపై స్థానిక చట్టాల కింద తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరచూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు. ఇందులో ఉద్యోగుల పనితీరు రేటింగ్‌ను తగ్గించడం, సమస్య అలాగే కొనసాగితే ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
Also Read..
Varuntej – Lavanya | పెళ్లి ఎప్పుడో చెప్పిన వరుణ్‌తేజ్.. ఎక్కడంటే..?
Rahul Gandhi | పాంగాంగ్ సరస్సుకు బైక్ యాత్ర చేపట్టిన రాహుల్.. పిక్స్ వైరల్
Vivek Ramaswamy | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటే ఒక్కటే మార్గం : అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

