గంజాయి ఫామ్‌హౌస్‌లో అక్రమ బిట్ కాయిన్ మైనింగ్!
గంజాయి ఫామ్‌హౌస్‌లో అక్రమ బిట్ కాయిన్ మైనింగ్! సెంట్రల్ ఇంగ్లండ్‌లోని ఓ ప్రాంతం.. బయటకు గంజాయి ఫామ్‌గా కనిపిస్తున్నది. కానీ అక్కడ తనిఖీకి ..

లండన్: సెంట్రల్ ఇంగ్లండ్‌లోని ఓ ప్రాంతం.. బయటకు గంజాయి ఫామ్‌గా కనిపిస్తున్నది. కానీ అక్కడ తనిఖీకి వెళ్లిన డ్రగ్స్ పోలీసులు షాక్ తిన్నారు. 24 గంటలూ అక్కడికి సందర్శకులు వెళుతున్నారు. విస్త్రుతంగా వైరింగ్, వెంటిలేషన్ డక్ట్స్ ఏర్పాటై ఉన్నాయి. అనూహ్య రీతిలో వేడి జనరేట్ అవుతున్నది.
అనుమానంతో డ్రగ్స్ పోలీసులు పూర్తిగా తనిఖీ చేయడంతో నేషనల్ గ్రిడ్ నుంచి భారీగా విద్యుత్ దొంగిలిస్తున్న సంగతి బయట పడింది. బర్మింగ్ హంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అక్రమంగా బిట్ కాయిన్ మైనింగ్ చేస్తున్నారని వెస్ట్ మిడ్ లాండ్స్ పోలీసులు కనుగొన్నారు.

మేం ఊహించిన దానికి భిన్నంగా జరుగుతున్నదని సార్జంట్ జెన్నిఫర్ గ్రిఫిన్ చెప్పారు. బయటకు చూడటానికి గంజాయి సాగు చేస్తున్న సెటప్ ఏర్పాటు చేశారు. కానీ వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో ఇది రెండో క్రిప్టో మైనింగ్ అని విశ్వసిస్తున్నానన్నారు.
ఈ ఫామ్‌లో 100 కంప్యూటర్లు, ఎలక్ట్రిసిటీ మీటర్లు అనుసంధానం చేశారు. ఈ ఫామ్ యజమానిని విచారిస్తున్నామని జెన్నిఫర్ గ్రిఫిన్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ తాము అరెస్ట్ చేయలేదన్నారు.
క్రిప్టో కరెన్సీ మైనింగ్ కోసం భారీ మొత్తంలో ఇంధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ నాలుగు నెలల పాటు అన్ని రకాల క్రిప్టో కరెన్సీల మైనింగ్‌ను నిషేధించింది.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ
రాందేవ్ వ్యాఖ్యలపై ఆగని రగడ : చర్చకు రావాలని ఐఎంఏ సవాల్
అంత్యక్రియలు జరిపాక.. మనిషి తిరిగొచ్చాడు..! అసలేం జరిగిందంటే
బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంటుందా ?
ప్రతి నెల గ్యాస్ బండ ధర మోతే.. ఇంకా..!
ఐటీ రూల్స్ సరే.. వాట్సాప్ ప్రైవసీ పాలసీ కట్టడి మాటేంటి?!
చైనాలో ప్రత్యక్షమైన శ్రీలంక యువరాణి.. మంటలు రేపుతున్న వింత కథనాలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

