Home
Business
Maruti Suzuki To Set Up 12 Automated Driving Licence Test Tracks Across Six Locations In Telangana
తెలంగాణలో మారుతి డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్‌లు
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..తెలంగాణ వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 5: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..తెలంగాణ వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రవాణా శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, కొండాపూర్ వద్ద ఈ టెస్టింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనుండగా..అలాగే మేడ్చల్ జిల్లాలో ఉప్పల్, మేడ్చల్, నాగోల్‌తోపాటు కరీంనగర్ జిల్లాల్లో నెలకొల్పబోతున్నది. కేంద్ర మోటర్ వాహన నిబంధనలకు అనుగుణంగా పూర్తిగా కంప్యూటరైజ్డ్, నియమ ఆధారిత పరీక్షలను నిర్వహించడానికి వీలుగా ఈ ట్రాక్‌లో హై-డెఫినిషన్ కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ సెన్సార్లు, రియల్-టైమ్ అనలిటిక్స్, ఒక సమీకృత ఐటీ వ్యవస్థ ఉంటుందని మారుతి సుజుకీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

