విక్టోరియా నయా మాడల్
మారుతి సుజుకీ మరో మాడల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రజాధరణ పొందిన విక్టోరియాలో ఔరం ఎడిషన్‌గా పరిచయం చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: మారుతి సుజుకీ మరో మాడల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రజాధరణ పొందిన విక్టోరియాలో ఔరం ఎడిషన్‌గా పరిచయం చేసింది. ఈ మాడల్ ప్రారంభ ధర రూ.16.43 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.19.99 లక్షలుగా నిర్ణయించింది.
దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఈ నయా మాడల్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా హైబ్రిడ్ వెర్షన్లో రూ.22,990 విలువైన యాక్సెసరీ కిట్ ఉచితంగా అందిస్తున్నది. 1.5 లీటర్ల ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్ 28.65 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

