Home
Business
Maruti Suzuki A Leading Car Manufacturer Has Introduced A Mini Bus To The Domestic Market
మారుతి మినీ బస్ ఆగయా?
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ దేశీయ మార్కెట్‌కు మినీ బస్సును పరిచయం చేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ దేశీయ మార్కెట్‌కు మినీ బస్సును పరిచయం చేసింది. బడ్జెట్-ఫ్రెండ్లీ కమర్షియల్ వాహన ఫీచర్స్ కలిగిన మినీ బస్సులో 12 నుంచి 15 మంది ప్రయాణికులు కూర్చోవడానికి వీలుంటుంది.
ఈ బస్సు ప్రారంభ ధర రూ.4.99 లక్షలుగా నిర్ణయించింది. సిటీ ట్రావెల్, స్కూల్, ఉద్యోగుల రవాణాకోసం వినియోగించే ఈ మినీ బస్సు లీటర్ పెట్రోల్‌కు 28 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఈ బస్సు దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న రిటైల్ అవుట్లెట్లలో లభించనున్నది. ఈ బస్సుపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై కంపెనీ స్పందించలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్‌గా నిలిచిన కామెడీ డ్రామా!
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

