సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): లగ్జరీ అపార్ట్మెంట్స్ కేరాఫ్‌గా శ్రీసుమేరు సంస్థ నిలుస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో అత్యంత నమ్మకం, విశ్వసనీయతతో కూడిన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. ఉప్పల్ భగాయత్ పక్కనే.. డీమార్ట్ చెంతనే హైరైజ్ ఫ్లాట్లను సరసమైన ధరలకు అందజేస్తున్నది.
లగ్జరీ అపార్ట్మెంట్స్… 2 బీహెచ్‌కే అండ్ 3 బీహెచ్‌కేతో కూడిన 1.33 ఎకరాల్లో 180యూనిట్లు 17 ఫ్లోర్లతో అద్భుత నిర్మాణం
అందుబాటులో ఉన్నాయి. 1285 నుండి మొదలుకొని 2130 స్క్వెయర్ ఫీట్ యూనిట్ ఫ్లాట్లు ఆకర్శణీయంగా నిర్మితమవుతున్నాయి.
డీమార్ట్, డీఎస్ఎల్ మాల్, మెట్రోమాల్ అండ్ మరెన్నో అందుబాటులో ఉన్నాయి. సినిపొలిస్, ఏసియాన్ మల్టీప్లెక్స్ ఉప్పల్.
లిటిల్ ఫ్లవర్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టు కేంద్రీయ విద్యాలయ.