స్ధానిక లాక్డౌన్ లు కొనసాగితే రూ 2.6 లక్షల కోట్ల నష్టం!

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్డౌన్ లు, కఠిన నియంత్రణలు జూన్ వరకూ కొనసాగితే దాదాపు రూ 2.6 లక్షల కోట్ల విలువైన నష్టం వాటిల్లుతుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్ధ బార్ల్కేస్ అంచనా వేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగడం, వైరస్ కేసులు, మరణాల సంఖ్యలో అస్పష్టత కారణంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాను 11 శాతం నుంచి పది శాతానికి కుదించింది.
మహమ్మారి వ్యాప్తి ఇదే తరహాలో కొనసాగి ఆగస్ట్ వరకూ నియంత్రణలు అమలైతే వృద్ధి రేటు 8.8 శాతానికి పడిపోతుందని బార్ల్కేస్ హెచ్చరించింది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో పలు సంస్ధలు 2021-22 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటును సవరిస్తున్నాయి. ఆర్బీఐ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాను 10.5 శాతంగా పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

