హైదరాబాద్, డిసెంబర్ 9: జోయాలుక్కాస్.. సీజన్ ఆఫ్ గివింగ్ క్యాంపైన్‌ను ప్రారంభించింది. నెల రోజుల ఈ క్యాంపైన్లో భాగంగా డైమండ్లపై 25 శాతం వరకు రాయితీతోపాటు ఎంపిక చేసిన డైమండ్లను ప్రత్యేక ధరకు విక్రయిస్తున్నట్లు జోయాలుక్కాస్ గ్రూపు ఎండీ జోయ్ అలుక్కాస్ తెలిపారు. ఈ నెల 9న ప్రారంభమైన ఈ ఆఫర్ నెల రోజులపాటు ఉండనున్నది. కస్టమర్ల కోసం ప్రతి సంబరం గుర్తుండిపోయేలా చేయడమే తమ లక్ష్యమని, ఈ హాలీడే సీజన్లో పలు రకాల డైమండ్ జ్యుయెల్లరీ కలెక్షన్‌పై ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తున్నట్టు చెప్పారు.