హైదరాబాద్, మే 20: అగ్రశ్రేణి జ్యుయెల్లరీ గ్రూప్ జోస్ ఆలుక్కాస్.. బంగారు ఆభరణాలకు 6 అంకెల అల్ఫాన్యూమరిక్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ (హెచ్‌యూఐడీ)పై విస్తృత ప్రచారానికి సిద్ధమైంది. ఇప్పటికే హెచ్‌యూఐడీ ఎక్స్చేంజ్ ఫెస్ట్తోసహా అనేక కార్యక్రమాలను సంస్థ ప్రారంభించిన విషయం తెలిసిందే.