ITR Filing Deadline | మూడు కోట్లు దాటిన ఐటీ రిటర్న్స్ ఫైలింగ్స్
ITR Filing Deadline | ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు దగ్గర పడుతున్నది. ఇప్పటి వరకు 3.03 కోట్ల మంది ఐటీఆర్ పత్రాలు సమర్పించారు.

ITR Filing Deadline | ఈ నెల మూడో తేదీ నాటికి 3.03 కోట్ల మంది ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) పత్రాలు దాఖలు చేశారు. ఈ నెలాఖరుతో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు ముగుస్తుండటంతో రోజురోజుకు ఐటీఆర్ ఫైలింగ్స్ పెరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి రోజూ 4 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారిలో 50 శాతానికి పైగా ఆన్లైన్ ఐటీఆర్ ఫామ్ సాయంతో ఈ-ఫైలింగ్ పోర్టల్లోనే సమర్పించారని అధికార వర్గాలు తెలిపాయి.
2021-22 ఆర్థిక సంవత్సరం అంచనాలు సమర్పించిన వారిలో ఐటీఆర్ 1 ఫామ్ దాఖలు చేసినవారు 58.98 శాతం (1.78 కోట్లు), ఐటీఆర్-2 పత్రాలు సమర్పించిన వారు 8 శాతం (24.42 లక్షలు), ఐటీఆర్-3 దాఖలు చేసిన వారు 8.7 శాతం (26.58 లక్షలు), ఐటీఆర్-4 ఫామ్స్ సబ్మిట్ చేసిన వారు 23.12 శాతం (70.07 లక్షలు), ఐటీఆర్-5 దాఖలు చేసిన వారు 2.14 లక్షలు, ఐటీఆర్-6 పత్రాలు దాఖలు చేసిన వారు 0.91 లక్షలు, ఐటీఆర్-7 పత్రాలను సమర్పించిన వారు 0.15 లక్షల మంది ఉన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

