Haier | పన్నుల ఎగవేత ఆరోపణలు.. హయర్ ఆఫీసులపై ఐటీ దాడులు
చైనాకు చెందిన ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ (Haier) కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు దాడులు (Raids) చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, పుణేతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల్లోని హయర్ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ (Haier) కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు దాడులు (Raids) చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, పుణేతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల్లోని హయర్ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. చైనాకు చెందిన ఈ సంస్థ పెద్ద మొత్తంలో పన్నులు ఎగ్గొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
గృహోపకరణాల మార్కెట్లో హయర్ అప్లయన్సెస్ ఇండియా (హయర్ ఇండియా) గ్లోబల్ లీడర్‌గా దూసుకుపోతున్నది. వరుసగా 14 ఏండ్లుగా ప్రపంచ నంబర్ 1 బ్రాండ్‌గా నిలుస్తున్నది. దేశంలో వినియోగదారుల కోసం ఎన్నో వినూత్నమైన ఉత్పత్తులను అందిస్తున్నది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- china
- Delhi
- Haier
- Income Tax raids
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

