న్యూఢిల్లీ, ఆగస్టు 11 : జియో ఫైనాన్షియల్ యాప్‌తో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయవచ్చునని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రకటించింది. మరింత సులభంగా ఐటీ రిటర్నులు దాఖలు చేయాలనే ఉద్దేశంతో ట్యాక్స్బడ్డీతో కలిసి ఈ నూతన ఫీచర్ యాప్‌ను అభివృద్ధి చేసినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
వ్యక్తిగతంగా రూ.24 ప్రారంభ ధరతో ఐటీ రిటర్ను చేసుకోవచ్చును.