ఆభరణాల ఎగుమతుల్లో వృద్ధి
దేశీయ ఆభరణాల ఎగుమతులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో 2.30 బిలియన్ డాలర్లు(రూ.21,945.87 కోట్లు) విలువైన జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు జరిగాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) తాజాగా వెల్లడించింది.
ముంబై, సెప్టెంబర్ 12 : దేశీయ ఆభరణాల ఎగుమతులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో 2.30 బిలియన్ డాలర్లు(రూ.21,945.87 కోట్లు) విలువైన జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు జరిగాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) తాజాగా వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో ఎగుమతైన 2.23 బిలియన్ డాలర్లు(రూ.19,503.52 కోట్లు) తో పోలిస్తే 3.14 శాతం పెరిగాయి.
మొత్తంమీద గత నెలలో బంగారు ఆభరణాల ఎగుమతులు 11.81 శాతం ఎగబాకి 999.83 మిలియన్ డాలర్లు(రూ.9,546.12 కోట్లు)కు చేరుకున్నాయి. ప్రధానంగా అమెరికా, హాంకాంగ్, సింగపూర్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో దేశీయ బంగారు ఆభరణాలకు డిమాండ్ అధికంగా ఉండటం వల్లనే వృద్ధి నమోదైందని పేర్కొంది. వీటిలో సాదా బంగారు ఆభరణాల ఎగుమతులు 23.90 శాతం తగ్గి 356.97 మిలియన్ డాలర్ల(రూ.3,408.32 కోట్లు)కు పడిపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

