Relief for senior citizens | వృద్ధులకు రిలీఫ్.. నో ఐటీఆర్!
Relief for senior citizens | 75 ఏండ్లు దాటిన వృద్ధులంతా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనవసరం లేదని పేర్కొంది.

Relief for senior citizens | వృద్ధులకు ఆదాయం పన్ను శాఖ (ఐటీ) రిలీఫ్‌నిచ్చింది. 75 ఏండ్లు దాటిన వృద్ధులంతా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనవసరం లేదని పేర్కొంది. గత ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 75 ఏండ్లు దాటిన వృద్ధులకు ఈ ఏడాది ఐటీ రిటర్న్స్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
ఇలా సీబీడీటీ నోటిఫికేషన్
ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న పెన్షనర్లు తమ సేవింగ్స్ ఖాతాలు గల బ్యాంకుల్లో సమర్పించాల్సిన ఫామ్స్, అందుకు సంబంధించి నిబంధనలను నోటిఫై చేసింది. దీని ప్రకారం ఐటీ శాఖలోని ఫామ్ 12బీబీఏను పెన్షనర్ తన ఖాతా ఉన్న బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది.

పెన్షన్‌పై వడ్డీకి మాత్రమే ఐటీ రిలీఫ్
అదే బ్యాంకులో పెన్షన్ ఖాతా నుంచి వచ్చే వడ్డీపై మాత్రమే పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. పెన్షన్ మినహా ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయంపై ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 60 ఏండ్లు దాటిన వారిని సీనియర్ సిటిజన్లుగానూ, 80 ఏండ్లు దాటిన వారిని సూపర్ సీనియర్ సిటిజన్లుగా ధ్రువీకరించారు. అయితే, ఇతర ఆదాయం పొందుతూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే పెనాల్టీతోపాటు అధిక టీడీఎస్ వసూలు చేస్తారని సీబీడీటీ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
రిలయన్స్‌కు లక్ష కోట్ల లబ్ధి.. టాప్-9 బెనిఫిట్ ఎంతంటే?!
హైదరాబాద్‌లో పవర్‌గ్రిడ్ చార్జింగ్ స్టేషన్! ఎప్పుడంటే?!
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- cbdt
- itr
- senior citizens
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

