హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్.. తెలుగు రాష్ర్టాల్లో ‘గోల్డ్ లోన్ మేళా’ బంపర్ ధమాకా ఆఫర్ను ప్రారంభించింది. నూతన కస్టమర్ల కోసం ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ వచ్చే నెలాఖరుదాకా ఉండనున్నది. ఈ ఆఫర్ కింద కేవలం ఐదు నిమిషాల్లో ప్రాసెసింగ్, నెలకు తక్కువ (0.54 శాతం) వడ్డీరేటుతో బంగారం రుణం పొందవచ్చునన్నది. రుణగ్రహీతలు లగ్జరీ కారు, బైకులు గెలుచుకునే అవకాశాన్ని కూడా సంస్థ కల్పించింది.