ఐడీఎఫ్సీ ఫస్ట్ జోరు
ఆర్థిక ఫలితాల్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ నికర లాభం రెండింతలు పెరిగి రూ.343 కోట్లుగా నమోదైంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఆర్థిక ఫలితాల్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ నికర లాభం రెండింతలు పెరిగి రూ.343 కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ ఆదాయం, మొండి బకాయిలను పూడ్చుకోవడానికి నిధుల కేటాయింపులు భారీగా తగ్గడం లాభాల్లో భారీ వృద్ధికి దోహదం చేశాయని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఏడాది క్రితం రూ.4,811.18 కోట్లుగావున్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.5,384.88 కోట్లకు ఎగబాకినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో వైద్యనాథన్ తెలిపారు. కంపెనీ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.01 శాతం నుంచి 2.63 శాతానికి దిగగా, నికర ఎన్పీఏ 1.90 శాతం నుంచి 1.15 శాతానికి తగ్గింది. కానీ, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.20,394.72 కోట్ల ఆదాయంపై రూ.145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- IDFC
- IDFC First Bank
RELATED ARTICLES
తాజా వార్తలు
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Srikanth Odela | ఒక్క ఫ్లాప్‌తో శ్రీకాంత్ ఓదెలపై నెగెటివ్ ప్రచారం.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

