న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రస్తుతం కొనసాగుతున్న రేట్ల పెంపు ప్రభావం గృహ గ్రహీతల చెల్లింపులపై ఉండదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. రేట్ల పెంపుతో నెలవారీ వాయిదాలు అధికమయినా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఆస్తుల నాణ్యతకు (గృహ రుణాలు) పెద్దగా దెబ్బతగలదన్నది. మంగళవారం రేటింగ్ ఏజెన్సీ ఒక నివేదిక విడుదల చేస్తూ..ఇప్పటికే ప్రీమియం గృహ రుణాల విభాగంలో ఈఎంఐలకు దీర్ఘ కాలపరిమితులు తగినంతగా ఉన్నందున, రేట్ల పెరుగుదల కొనసాగితే గృహ తనఖా సంస్థలు మరింతగా కాలపరిమితిని పొడిగించే అవకాశం తక్కువని తెలిపింది. వివరాలు…