Hero Pleasure+ Xtec 110cc లాంఛ్ : ధర ఎంతంటే..!

న్యూఢిల్లీ : స్కూటర్ సెగ్మెంట్లో తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకునేందుకు పండుగ సీజన్లో హీరో మోటోకార్ప్ భారత్ మార్కెట్లో హీరో ప్లెజర్+ ఎక్స్‌టెక్ 110 సీసీని లాంఛ్ చేసింది. ఎల్ఎక్స్ వేరియంట్ ప్రారంభ ధర రూ 61,900 (ఎక్స్‌షోరూం) కాగా, ప్లెజర్+ 110 ఎక్స్‌టెక్ ప్రారంభ ధర రూ 69,500 (ఎక్స్‌షోరూం)గా వెల్లడించింది.

ప్రస్తుత హీరో ప్లెజర్+ రేంజ్‌కు కొనసాగింపుగా హీరో ప్లెజర్+ ఎక్స్‌టెక్ మెరుగైన ఫీచర్లతో జుబిలియంట్ యల్లో కలర్లో అందుబాటులో ఉంటుందని హీరో మోటోకార్ప్ స్ట్రేటజీ, గ్లోబల్ ప్రోడక్ట్ ప్లానింగ్ హెడ్ మలోలీ మాసన్ వెల్లడించారు. ప్లాటినం ఎడిషన్ స్ఫూర్తితో ఎక్స్‌టెక్ మోడల్ ఎలిగెంట్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకోనుంది. బీఎస్ 6 స్టాండర్డ్స్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీ, మెరుగైన ఇంధన సామర్ధ్యం కోసం ఐ3ఎస్ టెక్నాలజీ వంటి ఫీచర్లు న్యూ స్కూటర్‌కు ఆకర్షణలుగా నిలవనున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

