నేను రిటైర్ అవుతా.. పొడిగించకండి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ శశిధర్ జగదీశన్ పునర్నియామకం కోసం పరిశీలనలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 26న తన పదవీకాలం ముగియనుండటంతో పునర్నియామకం కోసం వేచి చూడబోడని బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. జగదీశన్ ప్రస్తుత వయస్సు 61 ఏండ్లు, గత మూడు దశాబ్దాలుగా బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశారు.
- పదవీకాలంపై హెచ్డీఎఫ్సీ సీఈవో
ముంబై, ఆగస్టు 29: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ శశిధర్ జగదీశన్ పునర్నియామకం కోసం పరిశీలనలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 26న తన పదవీకాలం ముగియనుండటంతో పునర్నియామకం కోసం వేచి చూడబోడని బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది.
జగదీశన్ ప్రస్తుత వయస్సు 61 ఏండ్లు, గత మూడు దశాబ్దాలుగా బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశారు. ఆయన వెనక్కి తగ్గడంతో నూతన వ్యక్తి కోసం బ్యాంక్ బోర్డు చర్యలను వేగవంతం చేసింది. కార్పొరేట్ ఇండియాలోని అతిపెద్ద విలీనాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

