హెటిరో చేతికి జీఎస్కే ప్లాంట్

న్యూఢిల్లీ, మార్చి 31: ప్రముఖ ఫార్మా సంస్థ జీఎస్కేకు కర్ణాటకలో ఉన్న ప్లాంట్‌ను హెటిరో ల్యాబ్స్‌కు విక్రయించే ప్రతిపాదనకు బోర్డు ఏకగ్రీవంగా అనుమతినిచ్చింది. ఒప్పందం విలువ రూ.180 కోట్లు. మంగళవారం సమావేశమైన కంపెనీ బోర్డు కర్ణాటకలోని వెంగల్ వద్ద ఉన్న ప్లాంట్, భూమి, పరికరాలు, ఆస్తులు, సాఫ్ట్వేర్ పరికరాలు హెటిరో ల్యాబ్‌కు అందించనున్నది. ఈ విషయాన్ని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ కొనుగోలు ఒప్పందం సెప్టెంబర్ 30, 2021 నాటికి పూర్తికానున్నది.
ఇవీ కూడా చదవండి
సెప్టెంబర్ 30 వరకు పాత పద్ధతిలోనే ఆటో డెబిట్ సౌకర్యం..!
పాన్, ఆధార్ లింక్ తుది గడువు జూన్ 30కు పొడిగింపు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

