విదేశీ లిస్టింగ్నిబంధనల్లో సవరణలు
భారతీయ కంపెనీల నిధుల సమీకరణకు కేంద్ర ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. ఇకపై గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీలోని అంతర్జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఈక్విటీ షేర్లతోపాటు కన్వర్టబుల్ డిబెంచర్లు, ప్రిఫరెన్స్ షేర్లను కూడా లిస్ట్ చేసుకునేందుకు కేంద్రం నిబంధనలను సడలించింది
-
డిబెంచర్లు, ప్రిఫరెన్స్ షేర్లకూ అవకాశం
న్యూఢిల్లీ, నవంబర్ 6: భారతీయ కంపెనీల నిధుల సమీకరణకు కేంద్ర ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. ఇకపై గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీలోని అంతర్జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఈక్విటీ షేర్లతోపాటు కన్వర్టబుల్ డిబెంచర్లు, ప్రిఫరెన్స్ షేర్లను కూడా లిస్ట్ చేసుకునేందుకు కేంద్రం నిబంధనలను సడలించింది. కొన్ని షరతులకు లోబడి లిస్ట్‌కాని పబ్లిక్ కంపెనీలు, నికర విలువ ప్రతికూలంగా ఉన్న కంపెనీలకూ విదేశీ లిస్టింగ్‌కు అనుమతిచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

