గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు హైదరాబాద్ అడ్డా
: గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు అడ్డాగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
-
‘పికో టెక్నాలజీ ఇండియా’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు అడ్డాగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. న్యూయార్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్థలకు టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్, డాటా, అనలిటిక్స్ సేవలు అందించే పికో టెక్నాలజీ ఇండియా కార్యాలయాన్ని హైటెక్ సిటీలో శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పికో టెక్నాలజీ విస్తరణతో యువతకు ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభిస్తాయన్నారు. కాగా, పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. కార్యక్రమంలో పికో టెక్నాలజీ వ్యవస్థాపకుడు, సీఈవో జారోడ్ యూస్టర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

