జియో 10వేల ప్లాన్
రిలయన్స్ జియో ఓ సరికొత్త ప్లాన్ను పరిచయం చేసింది. రూ.10,000 రిచార్జ్పై 3 ఏండ్ల వ్యాలిడిటీతో ఈ అపరిమిత కనెక్టివిటీ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కస్టమర్లకు అన్లిమిటెడ్ 5జీ డాటా, వాయిస్ కాలింగ్ సౌకర్యాలుంటాయి.
ముంబై, నవంబర్ 6: రిలయన్స్ జియో ఓ సరికొత్త ప్లాన్ను పరిచయం చేసింది. రూ.10,000 రిచార్జ్పై 3 ఏండ్ల వ్యాలిడిటీతో ఈ అపరిమిత కనెక్టివిటీ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కస్టమర్లకు అన్లిమిటెడ్ 5జీ డాటా, వాయిస్ కాలింగ్ సౌకర్యాలుంటాయి. డైలీ 2.5జీబీ హై-స్పీడ్ డాటా, 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలతోపాటు జియోహాట్స్టార్ మొబైల్-హాలీవుడ్, కాన్వా ప్రో లైట్ (12 నెలలు), జియోఏఐక్లౌడ్ స్టోరేజీ (50జీబీ) తదితర డిజిటల్ సర్వీసులనూ పొందేందుకు యూజర్లకు వీలు కల్పించింది. శనివారం నుంచి తీసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

