ఎన్ఎండీసీలో అమ్మకానికి ప్రభుత్వ వాటా

న్యూఢిల్లీ, జూలై 5: మైనింగ్ కంపెనీ ఎన్ఎండీసీలో కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో 4 శాతం వాటాను విక్రయించనుంది. షేరుకు రూ.165 చొప్పున ఈ ఆఫర్‌కు ఫ్లోర్ ధరగా నిర్ణయించారు. ఈ ఓఎఫ్‌ఎస్‌కు సబ్స్క్రిప్షన్లు మంగళవారం ప్రారంభమవుతాయని ఎన్ఎండీసీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. జూలై 6న నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు, జూలై 7న రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ అందుబాటులో వుంటుంది. ఈ కంపెనీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 68.29 శాతం వాటా వుంది. 4 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,800 కోట్లు సమకూరవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- government shares
- NMDC
- ofs
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

