ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి త్వరలో ఉద్దీపన: సీఈఏ
ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి త్వరలో ఉద్దీపన: సీఈఏ| రోనా రెండో వేవ్‌ను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి కలిగించేందుకు కేంద్రం మరికొన్ని...

న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్‌ను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి కలిగించేందుకు కేంద్రం మరికొన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించనున్నది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణ్యం చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ నేపథ్యంలోనే తాజా ఉద్దీపన ప్యాకేజీ వెలువడనున్నదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
గత రెండు నెలల్లో కరోనా రెండో వేవ్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉందని కొన్ని పారిశ్రామిక సంస్థలు చేసిన డిమాండ్‌పై సుబ్రమణ్యం పై విధంగా అన్నారు.
కరోనా రెండో వేవ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రూ.2 లక్షల కోట్ల మేరకు నష్టపోయిందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంటుందని సుబ్రమణ్యం అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

