జీఎమ్మార్, హనీవెల్ జట్టు
దేశంలో ప్రముఖ విమానాల నిర్వహణ, మరమ్మతులు-ఓవర్‌హాల్(ఎంఆర్వో) సేవలు అందిస్తున్న జీఎమ్మార్ ఏరోటెక్నిక్..హనీవెల్ ఏరోస్పేస్తో జట్టు కట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా దేశంలో అత్యాధునిక ఎంఆర్వో సేవల విస్తరణకు ఊతమివ్వడంతోపాటు దేశీయ విమానయాన రంగ సామర్థ్యాల అభివృద్ధిలో జీఎమ్మార్ ఏరో టెక్నిక్ కీలక పాత్రను మరింత బలోపేతం చేయనున్నది.
హైదరాబాద్, జూలై 28 : దేశంలో ప్రముఖ విమానాల నిర్వహణ, మరమ్మతులు-ఓవర్‌హాల్(ఎంఆర్వో) సేవలు అందిస్తున్న జీఎమ్మార్ ఏరోటెక్నిక్..హనీవెల్ ఏరోస్పేస్తో జట్టు కట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా దేశంలో అత్యాధునిక ఎంఆర్వో సేవల విస్తరణకు ఊతమివ్వడంతోపాటు దేశీయ విమానయాన రంగ సామర్థ్యాల అభివృద్ధిలో జీఎమ్మార్ ఏరో టెక్నిక్ కీలక పాత్రను మరింత బలోపేతం చేయనున్నది.
ఈ ఒప్పందంతో ఎయిర్‌బస్ ఏ320న్యూ, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో లీప్ ఇంజిన్లను అమర్చిన హనీవెల్ ఏరోస్పేస్‌కు చెందిన ఏడు కీలక ఎల్ఆర్యూఎస్కు జీఎమ్మార్ ఏరో టెక్నిక్ సమగ్ర మరమ్మతులు, ఓవర్‌హాల్, డిపో స్థాయి నిర్వహణ సేవలను అందించనున్నది. ఈ సందర్భంగా జీఎమ్మార్ ఏరో టెక్నిక్ ప్రెసిడెంట్ అశోక్ గోపీనాథ్ మాట్లాడుతూ..హనీవెల్ ఏరోస్పేస్తో మా భాగస్వామ్యం కాంపోనెంట్ ఎంఆర్వో సేవల్లో మరో కీలక మైలురాయని, మా అత్యాధునిక మౌలిక సదుపాయాలను సమన్వయం చేస్తూ..దేశంతోపాటు ప్రాంతీయ లీప్ ఇంజిన్ ఆపరేటర్లకు వేగవంతమైనసేవలను అందించడానికి వీలుపడనున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

