హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6(నమస్తే తెలంగాణ): సీసీఎంబీలోని అటల్ ఇంక్యూబేషన్ సెంటర్లోని స్టార్టప్‌లు అనూహ్యంగా స్పెషల్ గ్రాంట్లను పొందుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో మూడు స్టార్టప్‌లు చేరాయి.
పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా బయోడైమెన్షన్ (Biodi mension), ఫిజిక్స్44 (Phyx 44), సెల్వర్స్(CellVerse) స్టార్టప్‌లకు రూ.45 లక్షలను గ్రాంట్ రూపం లో అందించనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది.