మంగళవారం 09 మార్చి 2021
Business - Feb 04, 2021 , 03:10:11

ఎర్త్‌ ఎనర్జీ నుంచి 3 టూవీలర్లు

ఎర్త్‌ ఎనర్జీ నుంచి 3 టూవీలర్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ముంబైకి చెందిన ఈవీ స్టార్టప్‌ ‘ఎర్త్‌ ఎనర్జీ’ బుధవారం ఏకంగా మూడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటిలో ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ (ైగ్లెడ్‌+), రెండు రకాల ఈ-బైక్‌లు (ఇవాల్వ్‌-జడ్‌, ఇవాల్వ్‌-ఆర్‌) ఉన్నాయి.

VIDEOS

logo