హైదరాబాద్, డిసెంబర్ 9: సింగపూర్‌కు చెందిన ప్రిస్టీజ్ బయోఫార్మాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది డాక్టర్ రెడ్డీస్. ట్రస్టుజుమాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని లాటిన్ అమెరికా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో విక్రయించడానికి ఇరు సంస్థలు కలిసిపనిచేయనున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ప్రిస్టీజ్ బయోఫార్మా..హెచ్డీ201 బయోసిమిలర్ ఔషధాన్ని ఒసాంగ్, దక్షిణ కొరియాలలో ఉన్న ప్లాంట్‌లో తయారుచేసి విక్రయించనున్నది.