కరోనాతో డీపీఐఐటీ కార్యదర్శి మృతి

న్యూఢిల్లీ, జూన్ 19: కరోనా వైరస్‌తో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్ మోహపాత్ర మరణించారు. కరోనా వైరస్‌తో ఏప్రిల్‌లో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన..శనివారం ఉదయం మరణించారు. కొవిడ్-19తో మరణించిన తొలి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఆయనే. గురుప్రసాద్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ‘గురుప్రసాద్‌తో గుజరాత్, అటు కేంద్రంలోనూ కలిసి పనిచేశాను..ఒక విజన్ ఉన్న వ్యక్తి అని మోదీ ట్వీట్ చేశారు. ఈ విషయం షాక్‌కు గురి చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో పోస్ట్‌చేశారు. ఆయన మృతిపై పారిశ్రామిక, ఐటీ దిగ్గజాలు కూడా తమ సంతాపం వెలిబుచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- corona
- DPIIT
- guruprasad
RELATED ARTICLES
తాజా వార్తలు
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

