లాభాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడేలో భారీగా నష్టపోయిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలు చివర్లో మదుపర్లను కొనుగోళ్ల వైపు పయనించాయి. గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం సూచీల్లో జోష్ పెంచింది.77,666 నుంచి 77126 పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 286.98 పాయింట్లు లాభపడి 77,656.09 వద్ద ముగిసింది.
ముంబై, ఆగస్టు 25: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడేలో భారీగా నష్టపోయిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలు చివర్లో మదుపర్లను కొనుగోళ్ల వైపు పయనించాయి. గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడం సూచీల్లో జోష్ పెంచింది.77,666 నుంచి 77126 పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 286.98 పాయింట్లు లాభపడి 77,656.09 వద్ద ముగిసింది.
గత వారం రోజులకు పైగా తీవ్ర ఊగిసలాటలో కొనసాగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ తిరిగి లాభాల్లోకి రాగలిగింది. మార్కెట్ ముగిసే సమయానికి 115.50 పాయింట్లు అందుకొని 24,334.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇరాన్‌పై అమెరికా విధించిన షరతులు ఎంతగానో ఎదురుచూసిన ఆంక్షలు మార్కెట్ అంచనాలకు అందుకోలేకపోయాయి..దీని ఫలితంగా ముడి చమురు ధరలు, బాండ్ల రాబడులు వాటి ఇటీవల గరిష్ఠ స్థాయి నుంచి తగ్గుముఖం పట్టాయని జియోజిట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలి పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

